బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన నల్లవల్లి 9వ వార్డ్ మెంబెర్ దానోళ్ల సాయిలు
సంగారెడ్డి జిల్లా/పటాన్చెరు/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్
కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాట శ్రీనివాస్ గౌడ్
గుమ్మడిదల మండలం లోని నల్లవల్లి 9వ వార్డు సభ్యుడు దానోళ్ల సాయిలు గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తూ కాంగ్రెస్ పార్టీలో పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాట శ్రీనివాస్ గౌడ్ గారి చేతుల మీదుగా పార్టీ లో చేరారు

