కామారెడ్డిలో వేపిల్ వైస్ స్నాక్స్ షాప్ ఓపినింగ్
_మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రామ్మోహన్
నమస్తే ఇందూర్. కంబ్లె మధుకర్. బోధన్ ప్రతినిధి. 3 జనవరి
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సీఎస్ఐ చర్చ్ గ్రౌండ్ లో వేఫిల్ వైస్ స్నాక్స్ షాప్ మాజీ కౌన్సిలర్ రామ్మోహన్ శనివారం ప్రారంభించారు.కొత్త రకం రుచిని కోరుకునే జిల్లా ప్రజలకి కొత్తగా రుచికరమైన వివిధ రూపాల్లో,చిన్న పిల్లలకి వివిధ రకాల చాకోలెట్ ఫ్లేవర్ తో షాప్ ని ప్రారంభించారు. డార్క్ ఫాంటసీ, మిల్క్ ఫాంటసి, వెయిట్ ఫాంటసీ, డార్క్ & మిల్క్, డార్క్ & వైట్, కార్మెల్ చాక్లెట్, ట్రిపుల్ చాక్లెట్, క్రంచీ ఓరియో, క్రంచీ కిట్ క్యాట్, జేమ్స్ విత్ మిల్క్, జేమ్స్ విత్ డార్క్ వంటి తినే ఆహార పదార్థాలు దొరుకుతాయని అన్నారు.





