ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి
సంగారెడ్డి జిల్లా/నారాయణఖేడ్/నమస్తే ఇందూర్/డిసెంబర్ 22. కే యాదయ్య జిల్లా స్టాఫ్ రిపోర్టర్.నారాయణఖేడ్ నియోజకవర్గం శంకరంపేట్ మరియు నిజాంపేట్ మండలలోని దానంపల్లి & జంభి కుంట పంచాయతీకు నూతనంగ ఎన్నుకోబడ్డ కట్ట శంకర్ ముదిరాజ్ & తాటిపల్లి బాలమ్మ సర్పంచు లు గా ఉప సర్పంచులు వార్డు మెబర్లు ఈ రోజు పదవి బాధ్యత ప్రమాణ స్వీకారోత్సవ సందర్బంగ వారికీ ఉప సర్పంచ్ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుతున్నాను వచ్చే ఐదు సంవత్సరాల కాలం మీపై నమ్మకం వుంచి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజానికానికి ఎనలేని సేవలందించి చరితార్దులు కావలని మనస్పూర్తిగ కోరుకుంటున్న అని వారు తెలియజేశారువారితో పాటు గ్రామ ప్రజలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు .

