ఉమ్మడి జిల్లాలో రవాణా శాఖ చెక్ పోస్టులపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో దాడులు, పట్టుబడ్డ నగదు
నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అక్టోబర్ 19
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా లోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో ఏసీబీ దాడులు. అశ్వారావుపేట, పాల్వంచ, ఖమ్మం జిల్లా ముత్తగూడెం చెక్ పోస్ట్ లపై ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో శనివారం అర్ధరాత్రి కొనసాగుతున్న తనిఖీలు, లెక్కలలో లేని డబ్బులు పట్టు బడ్డ అనధికార నగదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాలి.




