సిఎస్ఆర్ నిధుల కింద హుస్నాబాద్ మండల ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతనమైన వైద్య పరికరాలను కోటి యాభై లక్షల విలువగల పరికరాలు మంజూరు చేసిన *కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారికి మండల బిజెప నాయకులు కృతజ్ఞతలు తెలేపారు

నమస్తే ఇందూర్ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్టోబర్ 28
గతంలో హుస్నాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి అధునాతనమైన పరికరాలను మంజూరు చేయాలని బిజెపి నాయకులు బండి సంజయ్ ని కోరగా ఇప్పుడున్న ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు *ఒకటిన్నర కోటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఇన్ఫ్రా స్ట్రక్చర్స్ ఫండ్స్* ద్వారా హుస్నాబాద్ ప్రాంతం పేద ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తీసుకొని రావడం కోసం మెరుగైన వైద్య పరికరాలను మంజూరు చేశారని అన్నారు. *ఈ సి జి మిషన్, అల్ట్రాసౌండ్ మల్టీ పారామీటర్ ఆటో ఆటో క్లవీ, డయాతెరఫీ, అనస్థిష వర్క్ స్టేషన్, ఫెటల్ మానిటర్, జనరల్ సర్జరీ, ఎమర్జెన్సీ రికవరీ, త్రీ సీట్ చైర్స్, ENT హెడ్లైట్.* మొదలగునవి మంజూరు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయా రూములలో ఫిట్టింగ్ చేస్తున్నారు. ఈ పరికరాలు అందుబాటులోకి వారం రోజులలో వస్తాయని బిజెపి హుస్నాబాద్ పట్టణ నాయకులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ మండల అధ్యక్షులు భూక్య సంపత్ నాయక్, మాజీ మండల అధ్యక్షులు వెల్దండి రాజేంద్రప్రసాద్, మాజీ మండల అధ్యక్షులు చెక్క బండి విద్యాసాగర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి BJYM పెందోట భూశంకర చారి, ఎలకంటి శ్రీనివాస్ రెడ్డి, డ్యూటీ డాక్టర్ జయంత్, సులిగే కుమార్, కక్కర్ల మల్లికార్జున్, కనకట్ల కిషన్, పిట్టల సంతోష్ తదితరులు పాల్గొన్నారు





