కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నకౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టుల ధర్నా
నమస్తే ఇందూర్, కామారెడ్డి ఫిబ్రవరి 13 DPRO
కామారెడ్డి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద జర్నలిస్టులకు కనీస సౌకర్యాలు లేవని సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టుల ఆందోళన చేపట్టారు.అధికారుల వైఖరి పై వ్యతిరేకంగా నినాదాలు రిటర్నింగ్ ఆఫీసర్ వచ్చే వరకు నిరసన చేస్తాంమని నినాదాలు పోలింగ్ రోజు కూడా కామారెడ్డి జిల్లాలో జర్నలిస్ట్ లకు పాసులు ఇవ్వలేదని నినాదాలు కౌంటింగ్ సెంటర్ వద్ద కనీస సౌకర్యాలు లేవని నిరసన నినాదాలు చేశారు కామారెడ్డి డిపిఆర్ఓ వైఖరి పై నిరసనలు కనీస సౌకర్యాలు ఎల్ఇడి సౌకర్యం సమాచార సేకరణకు సమాచారం పంపడానికి ఏలాంటి సౌకర్యాలు ఏర్పాట్లు చేయలేదని నిరసనలు వార్త సేకరణకు పంపడానికి ఏర్పాటు చేయలేదని జర్నలిస్టులు నిరసన నినాదాలు కనీసం వాటర్ సౌకర్యం లేదని అధికారుల పోలీసుల వైఖరిపై వెంటనే కామారెడ్డి డీ పీ ఆర్ ఓ నీ వెంటనే సస్పెండ్ చేయాలని కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్న జర్నలిస్టుల యూనియన్లు కలిపి ధర్నా చేశారు .



