తడి హిప్పర్గ గ్రామంలో గ్రామ సభ కార్యక్రమం.
నమస్తే ఇందూర్. కాంబ్లె మధుకర్. బోధన్ ప్రతినిధి. 15 నవంబర్
కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం తడి హిప్పర్గ గ్రామంలో ఈరోజు గ్రామసభ ఏర్పాటు చేయడం జరిగిందని, గ్రామ పంచాయతీ కార్యదర్శిని జ్యోతి జాదవ్, సూపర్ వైజేర్ దేవుకర్ణ. జయశ్రీ. సునీత.శిటల్.వామనరావు. రాజు. దత్తు.కే రాజు. విశ్వజిత. బాలు.ప్రాల్హాద్. సంజయ్ తెలిపారు, ఈ గ్రామ సభలో అంగన్వాడి భవనం ప్రైమరీ వి స్కూల్ పక్కన ఉన్న కలి స్థలంలో నిర్మాణం చేయాలని సభ్యులందరూ, చర్చించి తీర్మానంచి. రాయడం జరిగిందని గ్రామ పెద్దలు. తెలిపారు,




