సబ్ కలెక్టర్ ను కలిసిన బారాస పార్టీ యూత్ నాయకులు
నమస్తే ఇందూర్/తాడ్వాయి
తాడ్వాయి మండలం కాటాపూర్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు తడక సాయి ఆధ్వర్యంలో ములుగు సబ్ కలెక్టర్ ను కలిశారు.కాటాపూర్ లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను 24 గంటల వైద్య సదుపాయం,ఆసుపత్రిలో ఎక్కువ బెడ్స్ కూడా ఏర్పాటు చేయాలని మరియు అక్కడ ఒక అంబులెన్స్ కూడా ఏర్పాటు చేయాలని సబ్ కలెక్టర్ కు వినతి పత్రం అందించారు వారి వెంట సీనియర్ నాయకులు మహిపతి లక్ష్మయ్య యూత్ నాయకులు గండు బిక్సపతి ఎల్పీ వెంకటేష్ మరియు సోషల్ మీడియా ఇంచార్జ్ బందెల తిరుపతి ఉన్నారు.





