నూతన పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి
నూతన పట్టా పాస్ పుస్తకం పొందిన రైతులు రైతు భరోసాకు దరఖాస్తు చేసుకోవాలి నమస్తే ఇందూర్, కామారెడ్డి జిల్లా బీబీపేట్, జూన్ 27: మండలంలోని నూతన పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు రైతు భరోసా పథకం ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరిగా దరఖాస్తు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి నరేందర్ సూచించారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2026 జూన్ 15వ తేదీ లోగా నూతన పట్టా పాస్ పుస్తకాలు పొందిన రైతులు తమ దరఖాస్తులను స్థానిక రైతు...