అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి.
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ డిమాండ్ నమస్తే ఇందూర్ దమ్మపేట జూలై 11 దమ్మపేట: అంగన్వాడీ టీచర్లు, సహాయకుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ 'డిమాండ్స్ డే' సందర్భంగా ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్య హేమసత్యకు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడంలో అంగన్వాడీలు చేస్తున్న కృషి ప్రశంసనీయమని కొనియాడారు. అయితే, ఐసీడీఎస్ లో పదవీ విరమణ పొందిన టీచర్లు, హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ నిధులు...