అంగన్వాడీ చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేసిన 14వ వార్డు కౌన్సిలర్ హర్షిత..

  (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 03: కామారెడ్డి పట్టణంలోని 14వ వార్డు ఎన్జీవోస్ కాలనీలోని అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమంలో చిన్నారులకు యూనిఫాంలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ రాంశెట్టి హర్షిత ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులకు ప్రభుత్వం అందిస్తున్న ఏకరూప దుస్తులను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ హర్షిత మాట్లాడుతూ, అంగన్వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ప్రభుత్వం ఉచితంగా యూనిఫాంలు అందించడం ద్వారా తల్లిదండ్రులపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తోందన్నారు. చిన్నారులు...