అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు

– వ్యాఖ్యాత అంబర్ మనోహర్ రావు సంతాపం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా తాడ్వాయ జులై 18: ప్రముఖ రచయిత, కవి, సాహిత్య విమర్శకుడు అందెశ్రీ మరణం తెలుగు సాహిత్య లోకానికి తీరని లోటని ప్రముఖ వ్యాఖ్యాత అంబర్ మనోహర్ రావు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. అందెశ్రీ మరణ వార్త సాహిత్య వర్గాలను తీవ్ర విషాదంలో ముంచిందని ఆయన పేర్కొన్నారు.తెలుగు భాషాభివృద్ధికి, సాహిత్య వికాసానికి అందెశ్రీ చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. తన రచనల ద్వారా సామాజిక సమస్యలను, సామాన్య ప్రజల కష్టనష్టాలను...