అత్యధిక మద్యం సేవించిన ఇద్దరికీ రెండు రోజులు జైలు శిక్ష
నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెంజిల్లా . జులై 18 అత్యధిక మద్యం సేవించిన ఇద్దరికీ 2 రోజులు జైలు శిక్ష కొత్తగూడెం లీగల్:: అధికంగా మద్యం సేవించిన ఇద్దరు వ్యక్తులకు జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం రెండవ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ బి.రవికుమార్శ నివారం (18/07/2026) తీర్పు చెప్పారు. వివరాలు ఇలా. పూసగూడెం సుబ్బనపల్లి కీ చెందిన పద్దాం నవీన్ అధికంగా 250% మద్యం సేవించి పాల్వంచ రూరల్ పోలీసులకు 29/6/2026 న పెద్దమ్మ గుడి దగ్గర పట్టుబడ్డాడు పాల్వంచ రూరల్...