అత్యాధునిక సౌకర్యాలతో దామిని బ్యూటీ వరల్డ్
అత్యాధునిక సౌకర్యాలతో దామిని బ్యూటీ వరల్డ్ కేంద్ర మంత్రి బండి సంజయ్ చేతుల మీదుగా ప్రారంభం నమస్తే ఇందూర్ కరీంనగర్ జులై 03 కరీంనగర్ నగరంలో నూతనంగా ఏర్పాటు చేసిన దామిని బ్యూటీ వరల్డ్‌ను కేంద్ర మంత్రి బండి సంజయ్, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ చల్లా సునీల్‌రావు ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు దామిని బ్యూటీ వరల్డ్ యజమాని ధరణికి శుభాకాంక్షలు తెలుపుతూ, వ్యాపారం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ఆధునిక సౌకర్యాలతో వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.దామిని బ్యూటీ వరల్డ్...