అనుమతి లేకుండా మద్యం సేవకు అవకాశం కల్పిస్తున్న హోటళ్ల మెస్‌లపై ఎక్సైజ్ శాఖ దాడులు
-లక్ష్మీ మెస్ నిర్వాహకుడిపై కేసు నమోదు (నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి జూలై 18: కామారెడ్డి జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద్ రెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో అనుమతి లేకుండా మద్యం విక్రయాలు, మద్యం సేవకు అవకాశం కల్పిస్తున్న హోటళ్లు, మెస్‌లు, దాబాలపై ఎక్సైజ్ శాఖ ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.విశ్వసనీయ సమాచారం మేరకు డిగ్రీ కళాశాల గ్రౌండ్ ఎదురుగా ఉన్న లక్ష్మీ మెస్ పై దాడి నిర్వహించగా, అక్కడ అనుమతి లేకుండా మద్యం సేవించేందుకు అవకాశం కల్పిస్తూ...