NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 5:52 pm Posted by : Rayala Polaiah

ఆర్థిక సహాయం అందజేసిన. బీ ఆర్ ఎస్. నాయకులు :సోయం వీరభద్రం

దశదినకర్మలో పాల్గొని నివాళు లు అర్పించిన బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం

నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం. జూలై 9

భాధిత కుటుంబం కి తన వంతుగా ఆర్థిక సహాయం అంధజేసి మానవత్వం చాటిన సోయం వీరభద్రం

అశ్వరావుపేట నియోజకవర్గం ములకలపల్లి మండలం చలమన్నగర్ గ్రామం లో స్వర్గీయ మీడియం. శివసన్నీ దశాదినకర్మల హాజరు అయ్యి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించిన బి.ఆర్.ఎస్. పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం అనంతరం వారి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. మీడియం శివసన్నీ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు.అనంతరం వారి కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అంధజేసిన బి.ఆర్.ఎస్ పార్టీ జిల్లా నాయకులు సోయం వీరభద్రం ఈ కార్యక్రమం లో కుర్సo.వీరభద్రం ,మిడియం రామస్వామి ,తులసి తధితరులు పాల్గొన్నారు