ఆలయ వైభవం మరింత పెరగాలి

శ్రీ కోదండరామస్వామి వారి అనుగ్రహంతో ఆలయ వైభవం మరింత పెరగాలి – ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు 05-07-26 భద్రాచలం నియోజకవర్గం. భద్రాచలం, శిల్పినగర్ ఏరియాలో శ్రీ కోదండ రామస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన జీర్ణోద్ధరణ పూర్వక కళావాహన కార్యక్రమాలు, యాగం మరియు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేద పండితులు ఎమ్మెల్యే కి పూర్ణకుంభ స్వాగతం పలికి, ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర...