NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 07 July 2026, 4:23 pm Posted by : Rayala Polaiah

ఓట్ల పరిశీలనలో అందరూ భాగస్వామ్యం కావాలి

*ఓట్ల పరిశీలన లో అందరూ భాగస్వామ్యం కావాలి*

 

*న్యాయమైన ప్రతి ఓటు ను కాపాడాలి*

 

స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా ప్రజా క్షేత్రంలో ఉండాలి

నమస్తే ఇందూర్, జూలై 5

భద్రాచలం…

8 వ వార్డ్ పార్టీ కార్యకర్తలు. సభ్యల సమావేశం కొల్లిపాక శివ అధ్యక్షత న జరిగింది….

ఈ సమావేశం లో మానే రామకృష్ణ మాట్లాడుతు ఓట్ల పరిశీలన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అందరు పాల్గొని…న్యాయమైన ప్రతి ఓటు ను కాపాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు…

 

రాబోయే కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్టాన్ని మరింత ముందుకు తీసుక పోవడానికి సైనికులు గా పని చేయాలనీ అన్నారు…

ఈ సమావేశం లో ఆకోజు సునీల్ కుమార్, రేపాక పూర్ణ చందర్ రావు, ఉడతా రమేష్, ఇమ్మండి నాగేశ్వరావు, ప్రగళ్ళ సతీష్, కావూరి సీతమహాలక్షి, రవి కిరణ్, దానియేలు ప్రదీప్ తదితరులు ఉన్నారు