ఓట్ల పరిశీలనలో అందరూ భాగస్వామ్యం కావాలి
*ఓట్ల పరిశీలన లో అందరూ భాగస్వామ్యం కావాలి* *న్యాయమైన ప్రతి ఓటు ను కాపాడాలి* స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా ప్రజా క్షేత్రంలో ఉండాలి నమస్తే ఇందూర్, జూలై 5 భద్రాచలం... 8 వ వార్డ్ పార్టీ కార్యకర్తలు. సభ్యల సమావేశం కొల్లిపాక శివ అధ్యక్షత న జరిగింది.... ఈ సమావేశం లో మానే రామకృష్ణ మాట్లాడుతు ఓట్ల పరిశీలన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అందరు పాల్గొని...న్యాయమైన ప్రతి ఓటు ను కాపాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు... రాబోయే కెసిఆర్...