ఓట్ల పరిశీలనలో అందరూ భాగస్వామ్యం కావాలి

ఓట్ల పరిశీలన లో అందరూ భాగస్వామ్యం కావాలి న్యాయమైన ప్రతి ఓటు ను కాపాడాలి  స్థానిక సమస్యలపై పోరాటం ద్వారా ప్రజా క్షేత్రంలో ఉండాలి భద్రాచలం... నమస్తే ఇందూర్  8 వ వార్డ్ పార్టీ కార్యకర్తలు. సభ్యల సమావేశం కొల్లిపాక శివ అధ్యక్షత న జరిగింది.ఈ సమావేశం లో మానే రామకృష్ణ మాట్లాడుతు ఓట్ల పరిశీలన కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు అందరు పాల్గొని...న్యాయమైన ప్రతి ఓటు ను కాపాడాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు...రాబోయే కెసిఆర్ ప్రభుత్వం లో తెలంగాణ రాష్టాన్ని మరింత ముందుకు తీసుక...