కవిత కొత్త పార్టీకి ఈసీ షాక్..

తెలంగాణ రక్షణ సేన' పేరు మార్చుకోవాల్సిందేనన్న కవిత కొత్త పార్టీ 'తెలంగాణ రక్షణ సేన' పేరు మార్చాలని ఈసీ ఆదేశం.. ప్రజల అభ్యంతరాల నేపథ్యంలో 15 రోజుల్లోగా 3 కొత్త పేర్లు ఇవ్వాలని గడువు! (నమస్తే ఇందూర్,) వెబ్ డెస్క్04: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా పురుడుపోసుకున్న 'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి ఈసీ ఊహించని షాక్ ఇచ్చింది. కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన నూతన రాజకీయ పార్టీ పేరు పై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆమె కొత్తగా పెట్టబోయే...