కామారెడ్డిలో అత్యాధునిక సాంకేతికతతో ‘వీ నో డెంటల్ క్లినిక్’ ప్రారంభం
-ఇన్ట్రా ఓరల్ స్కానర్‌తో ఖచ్చితమైన దంత పరీక్షలు – అన్ని రకాల దంత వైద్య సేవలు ఒకేచోట (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 23: జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో, స్పర్శ స్కిన్ హాస్పిటల్ ఎదురుగా అత్యాధునిక సౌకర్యాలతో 'వీ నో డెంటల్ క్లినిక్' ప్రారంభమైంది. ఆధునిక వైద్య పరికరాలు, అనుభవజ్ఞులైన దంత వైద్య నిపుణుల సేవలతో ఈ క్లినిక్ జిల్లా ప్రజలకు నాణ్యమైన దంత వైద్య సేవలను అందించనుంది.ఈ క్లినిక్‌లో ప్రముఖ దంత వైద్య నిపుణుడు డా. ప్రణీత్ రామ్ సేవలందించనున్నారు....