కామారెడ్డిలో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ నాయకులు

-రాహుల్ గాంధీ తీరును ఖండిస్తూ నిరసన.. రాష్ట్ర అధ్యక్షుడి అరెస్ట్‌పై ఆగ్రహం (నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్, జూలై 23: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కామారెడ్డి పట్టణంలో గురువారం బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరును నిరసిస్తూ కొత్త బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు.ఉదయం 11 గంటలకు బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ...