కారం విద్య శరణ్యకు సీటు కేటాయించిన అధికారులు

నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 20   స్పందించిన ఐ టి డి ఎ  పి ఓ . మరియు ఆర్ సి ఓ ...   కారం విద్యా శరణ్యకు సీటు కేటాయించిన అధికారులు.. ఆదివాసి సంఘ నాయకుల దృష్టికి రాగానే సమస్యకు పరిష్కారం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ములకలపల్లి మండలం కొమ్ముగూడెం గ్రామానికి చెందిన ఆదివాసి గిరిజన దివ్యాంగ విద్యార్థిని "కారం విద్యా శరణ్య" పదో తరగతిలో 505 మార్కులు సాధించి వైరా గిరిజన గురుకులంలో ఇంటర్ మొదటి...