కొండ రెడ్లకు విద్య ఉద్యోగ సంక్షేమ రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలి
అశ్వారావుపేట మండలం , గోగులపూడి గ్రామంలో ఆదివాసి కొండరెడ్ల సంఘం ఆంధ్ర , తెలంగాణ రాష్ట్రాల ముఖ్య కార్యకర్తల సమావేశం . నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జులై 21 ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదివాసి కొండరెడ్ల సంఘం వ్యవస్తాపక గౌరవ అధ్యక్షులు ముర్ల రమేష్ . కొండరెడ్ల సమస్యల పరిష్కారానికి ఉద్యమాలూ ఉదృతం చేయలని కార్యకర్తలకు పిలుపు . కొండరెడ్లకు విద్య , ఉద్యోగ , సంక్షేమ రంగాలలో మొదటి ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ . అశ్వారావుపేట మండలం , గోగులపూడి...