గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక బద్ధంగా పనిచేయాలి
గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 9 జి పి డి పి శిక్షణ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డా. తెల్లం వెంకట్రావు , పాయం వెంకటేశ్వర్లు భద్రాచలం వీరభద్ర ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన గ్రామపంచాయతీల సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి అవసరాలను గుర్తించి, ప్రజల భాగస్వామ్యంతో సమర్థవంతమైన ప్రణాళికలను రూపొందించాలని భద్రాచలం నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు , పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.గ్రామపంచాయతీ సమగ్ర అభివృద్ధి...