చిన్నారి చైత్రికను ఆశీర్వాదిచిన జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్
నూతన వస్త్ర పుష్పాలంకరణ కార్యక్రమంలో చిన్నారి చైత్రికను ఆశీర్వాదిచిన జిల్లా అధ్యక్షులు డ్యాగల శ్రీనివాస్ ముదిరాజ్ నమస్తే ఇందూర్ నర్సంపేట ప్రతినిధి: జులై /17 వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం చెన్నారావుపేట మండలం ఖాధర్ పేట గ్రామంలో శుక్రవారం బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా కార్యదర్శి మరియు పాత్రికేయ మిత్రులు కూస సుదర్శన్ - సరిత ల కనిష్ట పుత్రిక చైత్రిక నూతన వస్త్ర పుష్పాలంకరణ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు మరియు నర్సంపేట నియోజకవర్గ ఇంచార్జ్ డ్యాగల...