జూలై 7న ప్రతి గ్రామ గ్రామాన ఎమ్మార్పీఎస్ జెండా ఎగరాలి
జులై 7 న ప్రతి గ్రామంలోఎమ్మార్పీఎస్ జెండా రెపరెపలాడాలి, నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలై 6 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం,ముష్టి బండ గ్రామం, ఎమ్మార్పీఎస్ 32 వ ఆవిర్భావ దినోత్సవాన్ని *ఎమ్మార్పీఎస్ అధినేత పద్మశ్రీ* మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు అశ్వారావుపేట నియోజకవర్గo లోని అన్ని గ్రామాల్లో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరించాలని, అశ్వారావుపేట నియోజకవర్గం ఇంచార్జి MRPS స్టేట్ సెక్రటరీ కొలికపోగు కాంతారావు మాదిగ కోరారు.అలాగే మంద కృష్ణ అన్న మాదిగ పుట్టిన రోజు...