డబుల్ బెడ్రూమ్ కాలనీలో ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్
-ప్రజల భాగస్వామ్యంతోనే మున్సిపాలిటీకి మంచి పేరు వస్తుంది మున్సిపల్ కమిషనర్ రమేష్ -ఇంటి పరిశుభ్రతే ఆరోగ్య భద్రత 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ నాయక్ (నమస్తే ఇందూర్) మెదక్ జిల్లా తూప్రాన్ ప్రతినిధి జూలై 21: మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్ కాలనీలో మంగళవారం ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్, 4వ వార్డు కౌన్సిలర్ జైపాల్ నాయక్ పాల్గొని కాలనీలో పరిశుభ్రత చర్యలను పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కాలనీలో శుభ్రత...