డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే జైలు శిక్ష తప్పదు: జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర..
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 03: మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ ప్రత్యేక తనిఖీల్లో పట్టుబడిన 63 మంది వాహనదారులకు కోర్టు శిక్షలు విధించింది. జిల్లా పోలీస్ శాఖ విడుదల చేసిన వివరాల ప్రకారం, మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారిని గౌరవ న్యాయస్థానం ముందు హాజరుపరచగా, కేసులను విచారించిన న్యాయస్థానం 63 మందిపై శిక్షలు విధించింది. వీరిలో 14 మందికి ఒక రోజు...