NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 11 July 2026, 1:41 pm Posted by : Rayala Polaiah

తెలుగు రాష్ట్రాల నృత్య పోటీల బ్రోచర్ ఆవిష్కరణ

 

సైరా ది వార్ ఆఫ్ డాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నృత్య పోటీల బ్రోచర్ ఆవిష్కరించిన.. జి ఎస్ ఎస్ రాష్ట్రయువజన.నాయకులు ఆర్ఎం ప్రశాంత్

నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జూలై 11

వేదిక సి ఆర్ క్లబ్ కొత్తగూడెం

12/07/2026 సాయంత్రం 2:00 నుండి 9:00 గంటలకు నిర్వహించు కార్యక్రమంనేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం, పట్ల యువతలో మార్పు అవగాహనతో సమాజంలో మంచి చెడులు ఆలోచిస్తూ.అవలంబించుకుంటారని ఇలాంటి కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా యువతలో ఉన్నటువంటి ప్రతిభను వెలికితీసి సంస్కృతి కార్యక్రమని నిర్వహిస్తున్న కళ్యాణ్ సుమిత్ర డాక్టర్ కళాబృందానికి అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఘనవిజయం చేయాలని కళాకారులకు వివిధ ప్రముఖులను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము..

డాక్టర్ మిత్ర కళ్యాణ్..గేయ రచయిత దర్శకురాలు నిర్మాత తెలుగు జానపద గీతాలు నిర్మాత సంఘ సభ్యురాలు ముఖ్య కార్యనిర్వాహరణ అధికారి కళ్యాణ సుమిత్ర ఎంటర్టైన్మెంట్ (ఈవెంట్స్ ప్రొడక్షన్) నారి శక్తి పురస్కార గ్రహీత దక్షిణ భారత ప్రపంచ రికార్డల గ్రంథ పుష్కర గ్రహీత