తెలుగు రాష్ట్రాల నృత్య పోటీల బ్రోచర్ ఆవిష్కరణ

  సైరా ది వార్ ఆఫ్ డాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి నృత్య పోటీల బ్రోచర్ ఆవిష్కరించిన.. జి ఎస్ ఎస్ రాష్ట్రయువజన.నాయకులు ఆర్ఎం ప్రశాంత్ నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జూలై 11 వేదిక సి ఆర్ క్లబ్ కొత్తగూడెం 12/07/2026 సాయంత్రం 2:00 నుండి 9:00 గంటలకు నిర్వహించు కార్యక్రమంనేటి సమాజంలో యువత చెడు వ్యసనాలకి బానిస కాకుండా ఇలాంటి సంస్కృతి కార్యక్రమాలు నిర్వహించడం, పట్ల యువతలో మార్పు అవగాహనతో సమాజంలో మంచి చెడులు ఆలోచిస్తూ.అవలంబించుకుంటారని ఇలాంటి కార్యక్రమాలను...