నిజమైన సేవకుడిగా మరోసారి నిరూపించుకున్న ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ..

(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జులై 05: కామారెడ్డి జిల్లా బిక్కనూర్ వద్ద మహమ్మద్ అలీ షబ్బీర్ బిక్నూర్ టోల్ ప్లాజా వద్ద క్షణాల్లో స్పందించి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలింపు ప్రజా సేవ అంటే కేవలం సభలు, సమావేశాలకే పరిమితం కాదని, ఆపదలో ఉన్న వారికి వెంటనే అండగా నిలబడటమే నిజమైన సేవ అని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మరోసారి నిరూపించారు. ఆదివారం కామారెడ్డి పట్టణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతున్న సమయంలో బిక్నూర్ టోల్...