పత్తాలేని వానమ్మ..
వానదేవుడా కరుణించవా..! చినుకమ్మా ఒక్కసారి వచ్చిపోవమ్మా..! రైతన్నల ఆర్తనాదం -రైతన్న గోడులపై నమస్తే ఇందూర్ కథనం (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 16: "వానదేవుడా కరుణించవా.. చినుకమ్మా ఒక్కసారి వచ్చిపోవమ్మా.." అంటూ రైతన్నలు ఆకాశం వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు. కామారెడ్డి జిల్లా లోని పరిస్థితులు నెలకొన్న వైనం మండలాల్లోని పలు గ్రామాల్లోని వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. తొలకరి వానలను నమ్ముకొని అప్పులు తెచ్చి విత్తనాలు కొనుగోలు చేసి పంటలు సాగు చేసిన రైతులు ఇప్పుడు వరుణుడి కరుణ...