పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ..

పద్మశ్రీ అవార్డు గ్రహీత మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ.. -ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నాయకులు, కార్యకర్తల పాల్గొనడం (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా జుక్కల్ జూలై 07: జుక్కల్ మండల కేంద్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలను ఎమ్మార్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా నిర్వహించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ జుక్కల్ మండల అధ్యక్షుడు...