పాము కాటుకు గురైన మున్సిపల్ వాటర్‌మ్యాన్‌ను పరమార్చించిన చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి
(నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 13: కామారెడ్డి జిల్లా కేంద్ర మున్సిపాలిటీలో వాటర్‌మ్యాన్‌గా విధులు నిర్వహిస్తున్న దేవునిపల్లి గ్రామానికి చెందిన సామల శ్రీనివాస్ (40) పాము కాటుకు గురయ్యాడు. ఎమ్మార్వో కార్యాలయం పక్కన ఉన్న వాటర్ ట్యాంకుల వద్ద విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.పాము కాటుకు గురైన శ్రీనివాస్‌ను సహచరులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి...