పీఎం విశ్వకర్మ యోజనను సద్వినియోగం చేసుకోవాలి..

(-పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన జిల్లా కన్వీనర్ సతీష్ విశ్వకర్మ) (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బిచ్కుంద, జూలై 09: సాంప్రదాయ చేతివృత్తుల వారికి ఆర్థికంగా మరింత బలం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం విశ్వకర్మ యోజన పథకాన్ని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని పీఎం విశ్వకర్మ కౌశల్ యోజన జిల్లా కన్వీనర్ సతీష్ విశ్వకర్మ పిలుపునిచ్చారు. గురువారం బిచ్కుందలో పీఎం విశ్వకర్మ పథకంపై నిర్వహించిన ఒకరోజు అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అంతరించిపోతున్న సాంప్రదాయ చేతివృత్తులు,...