పేదలకు గొప్ప వరం సీఎం సహాయనిధి..

-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట్ 10: పేదలకు గొప్ప వరం సీఎం సహాయ నిధి అని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ అన్నారు. శుక్రవారం రోజున మండలంలోని మాందాపూర్ గ్రామానికి చెందిన పెద్దమ్మల అశోక్ కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురి కాగా వైద్య ఖర్చుల నిమిత్తం ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ సహకారంతో సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కును జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు...