ప్రభుత్వ డిగ్రీ కళాశాల ‘టిజిసిజిటిఏ’ అధ్యక్షుడిగా డా. కె. కిష్టయ్య, కార్యదర్శిగా అంకం జయప్రకాష్ ఏకగ్రీవ ఎన్నిక

(నమస్తే ఇందూర్) కామారెడ్డి టౌన్ జూలై 21: స్థానిక ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ (స్వయం ప్రతిపత్తి) కళాశాలలో తెలంగాణ గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (టిజిసిజిటిఏ) యూనిట్ నూతన కార్యవర్గ ఎన్నికలు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. ఈ ఎన్నికల్లో యూనిట్ అధ్యక్షుడిగా డాక్టర్ కె. కిష్టయ్య, ప్రధాన కార్యదర్శిగా అంకం జయప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి డాక్టర్ పి. విశ్వప్రసాద్ ప్రకటించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ... అధ్యాపకుల సమస్యల పరిష్కారానికి, వారి హక్కుల పరిరక్షణకు...