ప్రభుత్వ బడి నుంచి ప్రపంచ వేదిక వరకు…
ప్రభుత్వ బడి నుంచి ప్రపంచ వేదిక వరకు... నమస్తే ఇందూర్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 10 అశ్వారావుపేట మట్టిలో పుట్టిన విద్యా దీప్తి – డా. రామకృష్ణ కొలికిపోగు "ఈ రోజు నేర్చుకుంటేనే... రేపటి భవిష్యత్తుకు నాయకత్వం వహించగలం" (Learn Today... Lead Tomorrow) అనే జీవన తత్వాన్ని ఆచరణలో చూపిస్తున్న తెలంగాణ విద్యావేత్త ప్రత్యేక కథనం | విద్యా విశ్లేషణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న ఒక సాధారణ విద్యార్థి... నేడు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో...