బీబీపేట్ మండల నూతన ఎంపీడీవోగా ఆర్. నరేష్ బాధ్యతల స్వీకరణ

  (నమస్తే ఇందూర్) బీబీపేట్, జూలై 03: కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండల నూతన మండల అభివృద్ధి అధికారిగా (ఎంపీడీవో) ఆర్. నరేష్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మండల కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటివరకు బీబీపేట్ మండల ఎంపీడీవోగా విధులు నిర్వహించిన పూర్ణ చంద్రోదయ కుమార్ మాట్లాడుతూ, 2022 సంవత్సరం నుండి బీబీపేట్ మండలంలో సేవలు అందించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నాలుగు సంవత్సరాల పదవీకాలంలో మండల అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాల...