బోర్లం గ్రామంలో ఎస్.ఐ.ఆర్. సర్వే పరిశీలన

-ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారుల సూచన (నమస్తే ఇందూర్) | కామారెడ్డి జిల్లా బాన్సువాడ జూలై 21: బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్.) కార్యక్రమం కింద ఓటరు జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు, కుటుంబ సభ్యుల వివరాల సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం అధికారులు పరిశీలించారు. గ్రామంలోని బూత్ నంబర్ 214, 215 పరిధిలో కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియను బాన్సువాడ ఎంపీడీవో ఆనంద్, గ్రామ సర్పంచ్ మన్నె రమేష్ పరిశీలించి సంబంధిత అధికారులకు పలు...