భక్తిశ్రద్ధలతో ఆషాడ బోనాలు

భక్తి శ్రద్ధలతో గుర్రాలచెరువులో ఘనంగా ఆషాడ బోనాలు! నమస్తే ఇందూర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలై 19 తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా సాగిన వేడుకలు.. భక్తుల కోలాహలం! బోనాలు ఎత్తుకొని ఊరేగింపులో పాల్గొన్న బిఆర్ఎస్ కీలక నాయకురాలు కాసాని నాగ శేషా పద్మ, కౌన్సిలర్ డా. భూక్యా ఉదయ జ్యోతి! అశ్వారావుపేట, :తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతీక అయిన ఆషాడ మాస బోనాల వేడుకలు అశ్వారావుపేట మండల పరిధిలోని గుర్రాలచెరువు గ్రామంలో శ్రీ స్వయంభూ కనకదుర్గ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అత్యంత భక్తిశ్రద్ధలతో, అంగరంగ...