మహిళలు, చిన్నారులకు అండగా జిల్లా భరోసా కేంద్రం

మహిళలు, చిన్నారులకు అండగా జిల్లా భరోసా కేంద్రం – సేవలను సమీక్షించిన కలెక్టర్ అశిష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి జూలై 08: మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల బాధితులకు సత్వర న్యాయం, రక్షణ, పునరావాసం కల్పించడంలో జిల్లా భరోసా కేంద్రం కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్, ఐఏఎస్, జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ పేర్కొన్నారు.బుధవారం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ సంయుక్తంగా కామారెడ్డి జిల్లా భరోసా కేంద్రాన్ని సందర్శించి అక్కడ...