NAMASTE INDUR
Newspaper Banner
Date of Publish : 09 July 2026, 1:50 pm Posted by : Rayala Polaiah

మెగా రైతు మేళాను ప్రారంభించిన మంత్రులు

జగన్నాధపురంలో మెగా రైతు మేళాను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

నమస్తే ఇందూర్, ఖమ్మం.. జూలై 9 మధిర నియోజికవర్గ పరిధిలోని చింతకాని మండలంలోని జగన్నాధపురం గ్రామంలో  మెగా రైతు మేళను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క  మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గార కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మేళాలో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఇరువురు కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులు సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.