మెగా రైతు మేళాను ప్రారంభించిన మంత్రులు
జగన్నాధపురంలో మెగా రైతు మేళాను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నమస్తే ఇందూర్, ఖమ్మం.. జూలై 9 మధిర నియోజికవర్గ పరిధిలోని చింతకాని మండలంలోని జగన్నాధపురం గ్రామంలో మెగా రైతు మేళను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క మరియు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గార కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈ మేళాలో రైతులు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఇరువురు కలిసి పరిశీలించారు....