రాష్ట్ర స్థాయి పోలీసు క్రీడల్లో కామారెడ్డి పోలీసుల సత్తా
-6 పతకాలతో మెరిసిన జిల్లా పోలీసు -క్రీడాకారులు విజేతలను సన్మానించిన ఎస్పీ రాజేష్ చంద్ర (నమస్తే ఇందూర్) కామారెడ్డి, ప్రతినిధి జూలై 18: హైదరాబాద్ మల్కాజ్‌గిరి కమిషనరేట్‌లో జూలై 7 నుంచి 9 వరకు నిర్వహించిన 5వ తెలంగాణ రాష్ట్ర పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్–2026లో కామారెడ్డి జిల్లా పోలీసు క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి మొత్తం ఒక స్వర్ణం, రెండు రజతాలు, మూడు కాంస్య పతకాలతో 6 పతకాలు సాధించారు. ఈ విజయంతో జిల్లా పోలీసు శాఖకు గర్వకారణంగా నిలిచారు. రాష్ట్ర...