రాహుల్ గాంధీ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి

-జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ గౌడ్ (నమస్తే ఇందూర్) కామారెడ్డి జిల్లా బీబీపేట్, జూలై 22: న్యూఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీకి నిరసనగా ప్రధానమంత్రి నివాసం ఎదుట శాంతియుతంగా ఆందోళన నిర్వహిస్తున్న లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రియాంకా గాంధీ వాద్రా తదితర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులను పోలీసులు అరెస్టు చేయడాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు అంకన్నగారి నాగరాజ్ గౌడ్ తీవ్రంగా ఖండించారు.ఈ సందర్భంగా ఆయన...