రెండవ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కు డి ఏ వి పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఎంపిక
నమస్తే ఇందూర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. జులై 17 2వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్‌కు డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థుల ఎంపిక హైదరాబాద్‌లోని కోట్ల భాస్కర్ ఇండోర్ స్టేడియం వేదికగా 2026 ఆగస్టు 1, 2 తేదీల్లో జరగనున్న 2వ అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌షిప్కు పాల్వంచకు చెందిన డీఏవీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ఎంపిక కావడం విశేషం.పాల్వంచలోని ఎక్స్‌ట్రీమ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీలో గ్రాండ్ మాస్టర్ కోనే సూరిబాబు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్న క్రింది విద్యార్థులు ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.ఎంపికైన విద్యార్థులు:...