రేపటి ధర్నాతో జర్నలిస్టు ఫెడరేషన్‌కు సంబంధం లేదు..
-జూలై 27న జరిగే ‘ఛలో ఢిల్లీ’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి -టీడబ్ల్యూజేఎఫ్ నేతల స్పష్టీకరణ (నమస్తే ఇందూర్) కామారెడ్డి ప్రతినిధి, జూలై 12: కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట జూలై 13న ధర్నా నిర్వహిస్తున్నట్లు కొందరు వ్యక్తులు చేసిన ప్రకటనకు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్)కు ఎలాంటి సంబంధం లేదని ఆ సంఘం జిల్లా నాయకులు స్పష్టం చేశారు. డాకూరి మోహన్ తదితరులు జర్నలిస్టు ఫెడరేషన్ పేరుతో విడుదల చేసిన ప్రకటనలు పూర్తిగా వ్యక్తిగతమైనవేనని, వాటిని ఫెడరేషన్‌కు ఆపాదించడం సరైంది కాదని పేర్కొన్నారు. ఈ...